లక్నో కోర్టులో బాంబు పేలుడు: పలువురికి గాయాలు

Published : Feb 13, 2020, 01:05 PM ISTUpdated : Feb 13, 2020, 01:50 PM IST
లక్నో కోర్టులో బాంబు పేలుడు: పలువురికి గాయాలు

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కోర్టులో గురువరాం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గురువారం నాడు ఉదయం బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. కోర్టు ఆవరణలోనే మూడు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తమకు రక్షణ కల్పించాలని న్యాయవాదులు కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. తనను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగిందని  లక్నో బార్ అసోసియేషన్  సహాయ కార్యదర్శి సంజీవ్ లోధి అభిప్రాయపడ్డారు. బాంబు పేలుడు యూపీ విధానసభకు కిలోమీటరు దూరంలో చోటు చేసుకొంది

PREV
click me!

Recommended Stories

RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్
Amazon: అమెజాన్లో మరోసారి ఉద్యోగాల కోత.. మనదేశంలో కొంతమంది ఉద్యోగులను తీసేసిన దిగ్గజ సంస్థ