ఎమ్మెల్యే నివాసం దగ్గర పేలుడు.. ఒకరు మృతి

Published : May 19, 2019, 11:59 AM IST
ఎమ్మెల్యే నివాసం దగ్గర పేలుడు.. ఒకరు మృతి

సారాంశం

ఎమ్మెల్యే నివాసం వద్ద పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంఘటన కర్ణాటక లోని బెంగళూరు సిటీ వ్యాలికావల్ లో చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే నివాసం వద్ద పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంఘటన కర్ణాటక లోని బెంగళూరు సిటీ వ్యాలికావల్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం రాజేశ్వరినగర్ ఎమ్మెల్యే మునిరత్నం నివాసం వెలుపల పేలుడు జరగడంతో ఒక వ్యక్తి మరణించాడు.

 సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేలుడుకు కారణాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం బెంగళూరులో ఈ ఘటన కలకలం రేపింది. 

PREV
click me!

Recommended Stories

Union Budget : బంగారం ధరలు తగ్గుతాయా? నిర్మలా సీతారామన్ ప్లాన్ ఇదేనా?
Will Gold Prices Fall or Rise? Baba Vanga’s 2026 Economic Warning Resurfaces | Asianet News Telugu