స్నేహితుడి భార్య బట్టలూడదీసిన కిరాతకుడు (వీడియో)

Published : May 30, 2018, 12:15 PM ISTUpdated : May 30, 2018, 12:18 PM IST
స్నేహితుడి భార్య బట్టలూడదీసిన కిరాతకుడు (వీడియో)

సారాంశం

స్నేహితుడి భార్య బట్టలూడదీసిన కిరాతకుడు (వీడియో)

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై ఓ కీచకుడు మహిళను వివస్త్రను చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది బాధితురాలి భర్త స్నేహితుడే కావడం గమనార్హం. ఈ ఘటనంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?