దారుణం.. నీలి చిత్రాలు చూడలేదని.. ఆరేళ్ల బాలికను రాళ్లతో కొట్టి, మరుగుదొడ్డిలో కుక్కి..

Published : Oct 22, 2021, 03:13 PM IST
దారుణం.. నీలి చిత్రాలు చూడలేదని.. ఆరేళ్ల బాలికను రాళ్లతో కొట్టి, మరుగుదొడ్డిలో కుక్కి..

సారాంశం

ఈ జిల్లాలోని కలియబర్ పట్టణ పరిధి మిస్సా గ్రామాల్లో 8 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలలు..  ఆరేళ్ల బాలిక  ఉసురు తీసిన సంఘటన వివరాలు వెల్లడిస్తూ  ఎస్పీ ఈ వ్యాఖ్యలు చేశారు.  porn videos చూసేందుకు అలవాటు పడ్డ ముగ్గురు చిన్నారులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

గువాహటి : ‘కుటుంబం, సామాజిక పరిస్థితుల మార్గదర్శనం బాగుంటే నేడు నలుగురు పిల్లల జీవితాలను కాపాడి ఉండేవి. వీరిలో ఒకరు ప్రాణం కోల్పోతే మిగతా ముగ్గురు జీవితాలు కోల్పోయారు. ఇలా మన చుట్టూ మరెవరికైనా కూడా జరగొచ్చు.  సమాజంలో నైతిక విలువలు పడిపోతే బాధ్యత మనదే అవుతుంది.’ అని అస్సాంలోని నగావ్ జిల్లా ఎస్పీ ఆనంద్ మిశ్రా వ్యక్తం చేసిన ఆవేదన ఎన్నో కుటుంబాలకు ఓ హెచ్చరిక.

 ఈ జిల్లాలోని కలియబర్ పట్టణ పరిధి మిస్సా గ్రామాల్లో 8 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలలు..  ఆరేళ్ల బాలిక  ఉసురు తీసిన సంఘటన వివరాలు వెల్లడిస్తూ  ఎస్పీ ఈ వ్యాఖ్యలు చేశారు.  porn videos చూసేందుకు అలవాటు పడ్డ ముగ్గురు చిన్నారులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

తమతో కలిసి ఆ వీడియోలు చూసేందుకు నిరాకరించిందని ఆరేళ్ల బాలిక ను అమానుషంగా murder చేశారు.  నిందితుల్లో ఇద్దరు వయసు పదకొండేళ్లు,  మరొకరు వయసు ఎనిమిదేళ్లు.  24 గంటల్లో ఈ కేసును ఛేదించిన పోలీసులు పూర్తి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు  బుధవారం రాత్రి వెల్లడించారు. 

 నేరాన్ని దాచేందుకు యత్నించిన కారణంగా..  నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశారు.  మిస్సాలోని ఒక క్వారీ వద్ద మరుగుదొడ్డిలో బాలిక deadbody ని పోలీసులు గుర్తించారు.  మంగళవారం మధ్యాహ్నం క్వారీ వద్దకు బాలికను రమ్మని పిలిచిన ముగ్గురు బాలలు తమతో పాటు మొబైల్ ఫోన్ లో blue films  చూడాలని ఒత్తిడి తేగా ఆమె నిరాకరించింది.

నెల క్రితం కిడ్నాపైన యువతి.. తలలేని ఎముకల గూడుగా.. బావిలో తేలుతూ...

 దీంతో వారు ఆగ్రహానికి గురై అక్కడున్న రాళ్లతో ఆమెను murder  చేసినట్లు తెలిసింది.  ముగ్గురు బాలల్లో ఒకరు online clases  హాజరయ్యేందుకు అతని తండ్రి స్మార్ట్ ఫోన్ ఇవ్వగా.. మిగతా ఇద్దరితో కలిసి అందులో నీలిచిత్రాలు చూడడానికి అతను అలవాటు పడినట్లు తెలిసింది.

 నిందితుల చేతుల్లో ఉన్న తండ్రి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో అన్ని అశ్లీల వీడియోలు ఉన్నాయని తెలిపారు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day 2026 : కర్తవ్యపథ్ లో రిపబ్లిక్ డే వేడుకలు... హాజరైన విదేశీ అతిథులు ఎవరో తెలుసా..?
Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?