కాంగ్రెస్‌కు ఖుష్బూ గుడ్‌బై.. రేపు బీజేపీలోకి

Siva Kodati |  
Published : Oct 11, 2020, 09:24 PM ISTUpdated : Oct 11, 2020, 11:00 PM IST
కాంగ్రెస్‌కు ఖుష్బూ గుడ్‌బై.. రేపు బీజేపీలోకి

సారాంశం

సినీనటి, తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ బీజేపీలో చేరనున్నారు. రేపు ఉదయం ఆమె కమలం కండువా కప్పుకోనున్నారు. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారామె

సినీనటి, తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ బీజేపీలో చేరనున్నారు. రేపు ఉదయం ఆమె కమలం కండువా కప్పుకోనున్నారు. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారామె.

ఇటీవల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీని సమర్ధిస్తూ ఖుష్బూ ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అవ్వడంతో పాటు వివరణ కోరింది.

అయితే అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు ఖుష్బూ. ఆ సమయంలో కాంగ్రెస్ వీడతారన్న వార్తలు రాగా, ఆమె ఖండించారు. 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026
వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం