ఐదేళ్లు వాడుకుని.. తమిళనాడు మాజీ మంత్రిపై నటి సంచలన ఆరోపణలు.. !

Published : May 29, 2021, 11:11 AM IST
ఐదేళ్లు వాడుకుని.. తమిళనాడు మాజీ మంత్రిపై నటి సంచలన ఆరోపణలు.. !

సారాంశం

తమిళనాడు మాజీమంత్రి ఒకరు వివాదాల్లో చిక్కుకున్నారు. వర్థమాన నటి ఒకరు ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన మాజీమంత్రి మణికందన్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి... మోసం చేశాడంటూ వర్ధమాన నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఫిర్యాదు మేరకు మాజీమంత్రితో తనకు ఐదేళ్ల పరిచయం ఉందని, అప్పట్లో పెళ్లి చేసుకుంటానని చెప్పిన మణికందన్ ఇప్పుడు నిరాకరిస్తున్నారని... బెదిరిస్తున్నాడని పేర్కొంది. 

మణికందన్ తో ఉన్న ఫోటోలను బయటపెట్టిన చాందిని తనకు న్యాయం జరిగే వరకూ వదలనని స్పష్టం చేసింది. అయితే చాందిని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మాజీ మంత్రి మణికందన్ తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం