ఆప్ నుంచి ఒక్క భగవంతుడే

Published : May 23, 2019, 07:34 PM IST
ఆప్ నుంచి ఒక్క భగవంతుడే

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా అధికార పార్టీని బీజేపీ దారుణమైన దెబ్బ కొట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాము ఢిల్లీలో చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందని చెప్పినప్పటికీ కూడా ఢిల్లీలోని 7 లోక్ సభ సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటులోను విజయం సాధించలేకపోయారు. 

కానీ పంజాబీ కమెడియన్ భగవంత్ మాన్ మాత్రం  నుంచి గెలిచి, మొత్తం ఆప్ పార్టీలోని ఏకైక లోక్ లోక్ సభ MPగా మారారు. తనను తాగుబోతు అంటూ విపక్షాలు సంబోధిస్తుండడంతో తాను మందు మానేస్తున్నట్లు చెప్పి అప్పట్లో సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆప్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?