రోడ్డు ప్రమాదం: కారులో మంటలు.. ఏడుగురు సజీవ దహనం

Siva Kodati |  
Published : Nov 21, 2020, 04:14 PM IST
రోడ్డు ప్రమాదం: కారులో మంటలు.. ఏడుగురు సజీవ దహనం

సారాంశం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్‌.. కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. 

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న డంపర్‌.. కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Delhi: మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన జంత‌ర్‌మంత‌ర్‌.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మళ్లీ కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం