తమిళనాడులో నెత్తురోడిన రహదారులు..  కారు, బస్సు ఢీ.. ఐదుగురు స్పాట్ డెడ్.. 

Published : Jun 26, 2023, 02:04 AM IST
తమిళనాడులో నెత్తురోడిన రహదారులు..  కారు, బస్సు ఢీ.. ఐదుగురు స్పాట్ డెడ్.. 

సారాంశం

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. ప్రభుత్వ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. ప్రభుత్వ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మనపరైలోని వాయంబట్టి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తిరుచ్చి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుజిత్ కుమార్ తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ బస్సు, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.

జిల్లాలోని మనపరైలోని వాయంబట్టి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తిరుచ్చి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుజిత్ కుమార్ తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు.  టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి ప్రభుత్వ బస్సును ఢీకొట్టిందని  తెలిపారు. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ఉన్న 34 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్