ముగ్గురు ఉగ్రవాదుల హతం: కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Published : Sep 15, 2018, 07:49 AM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
ముగ్గురు ఉగ్రవాదుల హతం: కొనసాగుతున్న ఎదురుకాల్పులు

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరో ఐదుగురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల నేపథ్యంలో బారముల్లా, ఖాజీగండ్ మధ్య రైల్వే సర్వీసుల రాకపోకలను నిలిపేశారు.

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే