అనంతనాగ్ లో ఎదురుకాల్పులు... ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published : Apr 25, 2019, 10:15 AM IST
అనంతనాగ్ లో ఎదురుకాల్పులు... ఇద్దరు ఉగ్రవాదులు హతం

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా బిజ్ బెహరలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. 

జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా బిజ్ బెహరలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ  ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో  భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు.

కాగా.. సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై  ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే స్పందించిన దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Highway Milestones : మీరు వెళ్లేది ఏ రోడ్డో ఈ చిన్న రాయి చెప్పేస్తుంది.. ఎలాగంటే?
Road Trip : ఈ రోడ్లపై ప్రయాణమంటే స్వర్గంలో విహారమే.. జీవితంలో ఒక్కసారైనా చుట్టిరావాల్సిన టాప్ 7 రోడ్ ట్రిప్స్ ఇవే