కర్ణాటకలో ఘోర ప్రమాదం: రెండు కార్లు ఢీ 12 మంది మృతి

Published : Mar 06, 2020, 07:28 AM ISTUpdated : Mar 06, 2020, 07:42 AM IST
కర్ణాటకలో ఘోర ప్రమాదం: రెండు కార్లు ఢీ 12 మంది మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన బెంగుళూరు- మంగుళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకొంది.  

కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన బెంగుళూరు- మంగుళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకొంది.

Also read:ఘెర రోడ్డు ప్రమాదం...8మంది మృతి, 22మందికి గాయాలు

కర్ణాటకలోని మంగుళూరు- బెంగుళూరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమమాదంలో 12 మంది మృతి చెందారు.
 
బైలాదాకెరే వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.  బోల్తా పడిన కారును వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది.  దీంతో 12 మంది మృతి చెందారు. విషయం తెలుసుకొన్న వెంటనే పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో బెంగుళూరు-మంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
 
PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం