మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

Published : Aug 19, 2019, 06:37 AM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

సారాంశం

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమావంలో 12 మంది మృతి చెందారు. 


ముంబై:మహారాష్ట్రలోని దులే జిల్లా దొండైచ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు, కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఔరంగబాద్ నుండి మహారాష్ట్ర వైపు బస్సు వెళ్తుంది.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్