రాజస్థాన్ లో ఘోర ప్రమాదం... 11మంది దుర్మరణం

Published : Mar 14, 2020, 10:45 AM ISTUpdated : Mar 14, 2020, 10:49 AM IST
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం... 11మంది దుర్మరణం

సారాంశం

జోద్ పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడీ జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూర్ లో శనివారం ఘోర రోడ్డు  ప్రమాదం చోటుచేసుకుంది. జీపుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జోద్ పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడీ జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

కిసాన్ పాఠశాలలు.. ఇక రైతులకు ఆధునిక వ్యవసాయ పాఠాలు
PM Kisan : రూ.6000 కావాలంటే ఈ పని తప్పక చేయాల్సిందే.. పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్ !