సుకుమా జిల్లాలో ఎన్‌కౌంటర్...10 మంది మావోల హతం..?

sivanagaprasad kodati |  
Published : Nov 30, 2018, 07:59 AM IST
సుకుమా జిల్లాలో ఎన్‌కౌంటర్...10 మంది మావోల హతం..?

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా తెల్లవారుజామున తుపాకీ మోతతో దద్దరిల్లింది. దండకారణ్యంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా తెల్లవారుజామున తుపాకీ మోతతో దద్దరిల్లింది. దండకారణ్యంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మావోల కాల్పుల్లో భద్రతా దళాలకు చెందిన కమాండర్ మరణించినట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Relationship : ఏవండోయ్ పెళ్లాలు.. మీ మొగుళ్లను ఇలా పిలుచారో విడాకులే...!
సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం