న్యూస్ ఎక్స్ ఎగ్టిట్ పోల్స్: మోడీ చేతికే స్టీరింగ్

Siva Kodati |  
Published : May 19, 2019, 06:53 PM ISTUpdated : May 19, 2019, 06:57 PM IST
న్యూస్ ఎక్స్ ఎగ్టిట్ పోల్స్: మోడీ చేతికే స్టీరింగ్

సారాంశం

లోక్‌సభ ఎన్నికలపై న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకుంటారని సర్వేలో తెలిపింది. 

లోక్‌సభ ఎన్నికలపై న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికే ఆధిక్యతను కట్టబెట్టింది. మోడీయే మరోసారి ప్రధాని పదవిని అందుకుంటారని సర్వేలో తెలిపింది. 

ఎన్డీఏ- 242
యూపీఏ-162
ఇతరులు- 136

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు