సిరాజుద్దీన్ తెలుగు కవిత: సిరా ప్రశ్న

Published : Nov 13, 2019, 04:45 PM IST
సిరాజుద్దీన్ తెలుగు కవిత: సిరా ప్రశ్న

సారాంశం

కులాలు, మతాలు కాదు, మానవత్వమే బతికి ఉండాలని వరంగల్ కు చెందిన సిరాజుద్దీన్ అనే తెలుగు కవి. ఆయన తన ఆదర్శాన్ని కవితారూపంలో వ్యక్తం చేశారు.

ఇక్కడ
కులాలు మతాలు 
భాషా ప్రాంతాలు
వర్ణాలు వర్గాలు
.......ఇవన్నీ   ఉన్నాయనితెలుసు
నువ్వూ ఇవన్నీనూ.....
 నాకు అది కూడా    తెలుసు.
అయినా అడుగుతున్నా...
నువ్వు మతమా...?
లేక మానవత్వమా....?
సమాధానం నాకొద్దు
నీకు నువ్వే చెప్పుకో...
            
- సిరాజుద్దీన్, వరంగల్

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం