ప్రపంచకప్ నేపధ్యంలో రేడియమ్ రాసిన కవిత ' ఆట మొదలు ' ఇక్కడ చదవండి :
ఆట మొదలు నరాలు తెగే పోటి బంతి బంతికి
హేమాహేమీలు కప్పుకు తహతహ గెలుస్తే కప్పు
undefined
సమైక్య పోరు బంతి బ్యాటు పఠిమ గెలుపు దారి
కప్పుపై ఆశ కల నిజమాయెనా వేచి చూడాలి
తపనతో కథలు రాస్తున్నాను... ! 'సీతంబాయి పొలం' కథల సంపుటి ఆవిష్కరణలో అయోధ్యారెడ్డి
సాహితి కిరణం:ఉగాది కవితల పోటీ ఫలితాల విడుదల
నాగలి కూడా ఆయుధమే - సమీక్ష
ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు
రేడియమ్ కవిత : ఆటమొదలు