కయ్యూరు బాలసుబ్రమణ్యం : హైకూలు

Published : Aug 31, 2023, 12:06 PM IST
కయ్యూరు బాలసుబ్రమణ్యం : హైకూలు

సారాంశం

తెలుగు సాహిత్యంలో హైకూలకు ఒక ప్రత్యేకత ఉంది.  కయ్యూరు బాలసుబ్రమణ్యం  రాసిన హైకూలు ఇక్కడ చదవండి : 

కలములన్నీ
కలలు కన్నాయట
కాగితంపైన

అక్షరాలన్ని
్విత్తులుగా చల్లితే
సాహితీవనం

చందమామ
పిండి ఆరబోసింది
పౌర్ణమిరోజు

రెక్క ఆడితే
డొక్కాడని బ్రతుకు
వలసకూలీ

తారలలిగి
పుట్టింటికి వెళ్ళాయి
అమాస రోజు
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం