గింజమొలకెత్తి నప్పుడుదాని పాదాల చెంతనన్ను నేనుతడి భూమిలోకిపాతేసుకుంటానుఅది ఎదిగిపూలూ,ఫలాల్నిస్తుంది గదాఅప్పుడుఆవిష్కరించ బడతానుప్రకృతి ఆత్మకవిత్వీకరించ బడుతుంది