యుద్ధం మృత్యువై కబళించే భయోత్పాత విషాదం అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' యుద్ధ విషాదం... ' ఇక్కడ చదవండి :
ఉన్మాదం పుక్కిలించిన ఉక్రోశమే యుద్ధం వేల తలలు నెత్తురోడితే పూల కలలు కాలిపోతే స్వప్నాలు శిథిలాలైతే ప్రాణాలు ఆవిరైతే నివాసాలు స్మశానాలైతే అదే యుద్ధ విషాదం మృత్యువై కబళించే భయోత్పాతం