రిలయెన్స్ జియో ఈ సారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువకుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ఇంటర్నెట్ ప్రపంచంలో సత్తా చాటిన సంచలన టెలికాం దిగ్గజం రిలయెన్స్ జియో ఈ సారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువకుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఫ్రెషర్స్, అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ.
పోస్టుల వివరాలు : జియో పాయింట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ ఆఫీసర్, సీనియర్ ఎంటర్‌ప్రైజ్ సేల్స్ ఆఫీసర్, డేటా ఇంజినీర్, డెవలపర్ అప్లికేషన్ ఇంజినీర్, బ్యాకెండ్ డెవలపర్
undefined
also read UPSC Jobs: యూపిసిఎస్ నోటిఫికేషన్ విడుదల... ఇంజినీరింగ్ అర్హత
అర్హతలు: బీఈ/బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీసీఏ ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, డిప్లొమా అర్హత పొందిన దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అవసరమైన స్కిల్స్ :
కంప్యూటర్ నాలెడ్జ్
ఇంగ్లిష్ భాషపై మంచి (రీడింగ్, స్పీకింగ్, రైటింగ్) పట్టు ఉండాలి.
ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్ వాడకం తెలిసి ఉండాలి.
స్థానిక భాష తెలిసి ఉండాలి.
మంచి మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్
also read IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
ఉద్యోగ బాధ్యతలు తెలిసి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసును నిర్దారించలేదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు: సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలీ. సంస్థ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.