ఆసియా నెట్ న్యూస్ తెలుగులో ఖాళీలు: దరఖాస్తు చేసుకోండి

Published : Nov 20, 2019, 12:37 PM ISTUpdated : Nov 20, 2019, 12:52 PM IST
ఆసియా నెట్ న్యూస్ తెలుగులో ఖాళీలు: దరఖాస్తు చేసుకోండి

సారాంశం

ఆసియా నెట్ న్యూస్ తెలుగులో ఉద్యోగ అవకాశాలు.ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ మీడియాలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

హైదరాబాద్: ఆసియా నెట్ న్యూస్ తెలుగు చానెల్ అనతి కాలంలో విశేషమైన జనాదరణ పొందింది. తెలుగు డిజిటల్ మీడియాలో దూసుకుపోతోంది. చానెల్ ను మరింత ముందుకు తీసుకుని వెళ్లడానికి అవసరమైన ఉద్యోగులు కావాల్సి ఉంది. 

సబ్ ఎడిటర్స్, వీడియో ఎడిటర్స్, కెమెరామన్, గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాయగల నైపుణ్యం ఉండి, అనువాదం చేయగల ప్రతిభ గలవారు సబ్ ఎడిటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ మీడియాలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

also read  SSA jobs: సమగ్ర శిక్ష అభియాన్‌లో ఉద్యోగాలు...నేటి నుంచి దరఖాస్తులు

ఆసక్తిగలవారు ఈ కింది ఈమెయిల్ కు తమ ప్రొఫైల్స్ ను పంపాల్సిందిగా కోరుతున్నాం.

pratapreddy@asianetnews.in

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్