తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. నెలకు 20వేల జీతం..

Ashok Kumar   | Asianet News
Published : Sep 08, 2020, 03:59 PM IST
తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. నెలకు 20వేల జీతం..

సారాంశం

 స్పెషల్ పోలీసు ఆఫీసర్ (SPO) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపింది. నియామకాలలో భాగంగా హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 1,750 పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ డిపార్ట్‌మెంట్‌లో తాత్కాలిక ప్రాతిపాదికన(టెంపరరీ) ఉద్యోగులను నియమించేందుకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభర్ధులు తగిన సర్టిఫికెట్లతో నేరుగా సంప్రదించవచ్చు.

స్పెషల్ పోలీసు ఆఫీసర్ (SPO) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపింది. నియామకాలలో భాగంగా హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 1,750 పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.

హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 1450, రాచకొండ 150, సైబరాబాద్‌ 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. మాజీ సైనికులను ప్రత్యేక పోలీసు అధికారులను ప్రత్యేకంగా నియమించనుంది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనున్నారు.

మొత్తం 9 నెలల కాలానికి నెలకు రూ.20వేల వేతనం ఇవ్వనున్నారు.  మరింత సమాచారం కోసం తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక సైట్ చూడండి. 
 
PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్