ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23న ముగుస్తుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నాబార్డ్ కోరింది.
నాబార్డ్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హతగల అభ్యర్థులు నాబార్డ్ అధికారిక సైట్ ద్వారా నాబార్డ్.ఆర్గ్ లో ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23న ముగుస్తుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నాబార్డ్ కోరింది.
undefined
మొత్తం పోస్టులు 13
ఇందులో ప్రాజెక్టు మేనేజర్-2, సీనియర్ అనలిస్ట్-2, అనలిస్టిక్స్-చీఫ్ డాటా కన్సల్టెంట్-1, సైబర్ సెక్యురిటీ మేనేజర్-1, అడిషనల్ సైబర్ సెక్యురిటీ మేనేజర్-1, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్-2, రిస్క్ మేనేజర్ 4 పోస్టుల చొప్పున ఉన్నాయి.
also read
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డగ్రీ లేదా పీజీ పూర్తి చేసింది. అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: విద్యార్హత, అనుభవం ఆధారంగా ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50
అప్లికేషన్లకు చివరితేదీ: ఆగస్టు 23
అధికారిక వెబ్సైట్: nabard.org