వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)లో 167 పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31, 2020 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు http://www.bsf.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీగా ఉన్న 167 పోస్టుల వివరాలు
ఇంజనీర్-17
పైలట్ -35
లాజిస్టిక్ ఆఫీసర్-1
కానిస్టేబుల్-25
సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్-19
సీనియర్ రేడియో మెకానిక్(ఇన్స్పెక్టర్)-05
జూనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ (సబ్-ఇన్స్పెక్టర్)-17
ఆసిస్టంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ (ఆసిస్టంట్ సబ్-ఇన్స్పెక్టర్)-17
ఆసిస్టంట్ ఎయిర్ క్రాఫ్ట్ రేడియో మెకానిక్ (ఆసిస్టంట్ సబ్-ఇన్స్పెక్టర్)-01
undefined
also read
సీనియర్ ఫ్లయిట్ గన్నర్(ఇన్స్పెక్టర్)-05
జూనియర్ ఫ్లయిట్ గన్నర్ (సబ్-ఇన్స్పెక్టర్)-08
సీనియర్ ఫ్లయిట్ ఇంజనీర్ (ఇన్స్పెక్టర్)-02
జూనియర్ ఫ్లయిట్ ఇంజనీర్ (సబ్-ఇన్స్పెక్టర్)-07
ఇన్స్పెక్టర్/స్టోర్ మ్యాన్ -02
సబ్-ఇన్స్పెక్టర్-05
హెడ్ కానిస్టేబుల్-01
ఉద్యోగ వివరాలు:
వేతనం : నెలకి 1,23,100
నైపుణ్యాలు అండ్ విద్యార్హత: పోస్టులను బట్టి మారుతూ ఉంటాయి. అలాగే పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, డిప్లొమా తదితర అర్హతలు ఊన్నాయి.
మరింత పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్ http://www.bsf.nic.in/
చిరునామా
Deputy Inspector General (Pers)
HQ DG BSF, Block No. 10, CGO Complex, Lodhi Road
New Delhi
పోస్టల్ కోడ్ : 110003