AP Jobs : గ్రామ సచివాలయాల్లో 762 ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ...

Ashok Kumar   | Asianet News
Published : Jan 20, 2020, 10:38 AM IST
AP Jobs : గ్రామ సచివాలయాల్లో 762 ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ...

సారాంశం

 గ్రామ సచివాలయాల్లో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ సచివాలయాల్లో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయి. మొత్తం 762 ఖాళీల నియమకానీకు సిద్దంగా ఉన్నాయి. 

also read HWB Jobs: హెవీ వాట‌ర్ బోర్డులో ఉద్యోగాలు....వెంటనే అప్లై చేసుకోండీ 

పోస్టుల వివరాలు

గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి/ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్)

జిల్లాల వారీగా ఖాళీలు కేటాయింపు

శ్రీకాకుళం 45, విజయనగరం 72, విశాఖపట్నం 90, తూర్పు గోదావరి 99, పశ్చిమ గోదావరి 18, కృష్ణా 72, గుంటూరు 51, ప్రకాశం 124, నెల్లూరు 23, చిత్తూరు 82, కడప 17, అనంతపురం 46, కర్నూలు 23,

అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

also read సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా మొత్తం రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు: సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:  రాతపరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థులు ఎంపికలు ఉంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 11.01.2020 చివరితేది 31.01.2020


దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది 30.01.2020

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్