సి‌ఆర్‌పి‌ఎఫ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండీ..

By Sandra Ashok Kumar  |  First Published Jul 23, 2020, 3:17 PM IST

స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని 1949 పార్లమెంట్ చట్టం ప్రకారం సీఆర్ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో అనేక మార్పులు జరిగాయి.


సీఆర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ దేశంలో అంతర్గత భద్రత కోసం ఏర్పాటు చేసిన రక్షణ దళం)ని 1939లో ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని 1949 పార్లమెంట్ చట్టం ప్రకారం సీఆర్ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేశారు.

తర్వాత కాలంలో అనేక మార్పులు జరిగాయి. అవసరమైన సందర్భంలో దేశరక్షణ కోసం సరిహద్దుల్లో త్రివిధ దళాలకు సహాయం సీఆర్ చేస్తుంది. 

Latest Videos

undefined

పోస్టుల వారీగా ఉన్న ఖాళీలు: సబ్ ఇన్ (స్టాఫ్ ఎస్ (రేడియోగ్రాఫర్)-8, అసిస్టెంట్ సబ్ ఇన్ (ఫార్మసిస్ట్)-84, హెడ్ (ఫిజియోథెరపీ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్)-88, హెడ్ (జూనియర్ ఎక్స్ అసిస్టెంట్)-84, కానిస్టేబుల్ (కుక్)-116, కానిస్టేబుల్ (సఫాయి కర్మచారి)-121 తదితరాలు ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంటర్, జీఎన్ ఫార్మసీ, పదోతరగతి, బీపీటీ, ఏఎన్ తదితరాలు ఉండాలి. పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ చూడవచ్చు.

 వయస్సు: ఎస్ పోస్టుకు 30ఏళ్ళు లోపు, ఏఎస్ పోస్టులకు 20-25 ఏళ్ల లోపు, మిగిలిన పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

also read హెచ్‌సీఎల్‌లో 15 వేల ఉద్యోగాలు..ఫ్రెషర్లకు గొప్ప అవకాశం.. ...

పురుషులు: ఎత్తు 170 సెం.మీ, ఛాతీ 80 సెం.మీ, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ పెరగలి. 
మహిళలు: ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. 
ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.


ఎంపిక విధానం
స్టేజ్-1: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ). వీటిలో అర్హత సాధించినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్-2: రాతపరీక్ష. దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. 
పార్ట్- ఏలో ఇది 50 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
పార్ట్-బీలో సంబంధిత ప్రొఫెషన్ ట్రేడ్ నుంచి ఇస్తారు. ఇది 50 మార్కులు. 


పరీక్ష సమయం : రెండు గంటలు.
 
దరఖాస్తు ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు చివరితేదీ ఆగస్టు 31, రాతపరీక్ష తేదీ 20 డిసెంబర్ 2020.

అధికారిక వెబ్ సైట్ http://crpf.gov.in

click me!