దేశ సరిహద్దుల్లో దేశం కోసం పనిచేయాలనే యువతీ, యువకులకు తీపి కబురు అందింది. బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మీ కోసం..!
దేశ సరిహద్దుల్లో దేశం కోసం పనిచేయాలనే యువతీ, యువకులకు తీపి కబురు అందింది. బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మీ కోసం..
-ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబోతున్న పోస్టుల సంఖ్య: 2,788
-ఇందులో పురుషులకు 2651 పోస్ట్‌లు, స్త్రీలకు 137 పోస్ట్‌లు ఉన్నాయి.
undefined
*అర్హత ప్రమాణాలు
-ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కనీస వయోపరిమితి- 18 సంవత్సరాలు (ఆగస్టు 1, 2021 నాటికి). గరిష్ట వయోపరిమితి- 23 సంవత్సరాలు (ఆగస్టు 1, 2021 నాటికి) ఉండాలి. విద్యార్హతల కోరకు నోటిఫికేషన్ చూడగలరు.
-అభ్యర్థులు పే మ్యాట్రిక్స్ లెవల్-3లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్ట్‌లో పోస్ట్ చేయబడతారు, పే స్కేల్- 21,700 -రూ. 69, 100,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాలానుగుణంగా కేటాయించబడే ఇతర అలవెన్స్ లు అందుకుంటారు.
*దరఖాస్తు విధానం: ఆన్ లైన్
*దరఖాస్తు ప్రారంభ తేదీ- జనవరి 15, 2022
*దరఖాస్తుకు చివరి తేదీ- మార్చి 1, 2022
*నోటిఫికేషన్ లింక్: www.davp.nic.in/WriteReadData/ADS/eng_19110_78_2122b.pdf