NVS Recruitment: నవోదయ విద్యాలయంలో నాన్ టీచింగ్ పోస్టులు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 15, 2022, 01:17 PM IST
NVS Recruitment: నవోదయ విద్యాలయంలో నాన్ టీచింగ్ పోస్టులు

సారాంశం

నవోదయ విద్యాలయ సమితి (NVS) 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C), అనేక ఇతర ఖాళీలను రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఖాళీల వివరాలు:
-అసిస్టెంట్ కమిషనర్- 5 పోస్టులు, 
-అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్)-2 పోస్టులు, 
-అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-10 పోస్టులు, 
-ఆడిట్ అసిస్టెంట్- 11 పోస్టులు, 
-జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్- 4 పోస్టులు, 
-జూనియర్ ఇంజనీర్ (సివిల్)-1 పోస్టు, 
-స్టెనోగ్రాఫర్లు- 22 పోస్టులు, 
-కంప్యూటర్ ఆపరేటర్- 4 పోస్టులు, 
-జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 630 పోస్టులు, 
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్-23 పోస్టులు, 
-మహిళా స్టాఫ్ నర్సు- 82 పోస్టులు, 
-క్యాటరింగ్ అసిస్టెంట్- 87 పోస్టులు,
-ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్- 273 పోస్టులు, 
-ల్యాబ్ అటెండెంట్- 142 పోస్టులు

*అర్హత: వివిధ పోస్టులకు అవసరమైన కనీస విద్యార్హతను నిర్ణయించింది. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, మెట్రిక్యులేషన్ ఉండాలి. 
*వయోపరిమితి: వివిధ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45, 40,35, 30, 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. 
*దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: జనవరి 12, 2022 
*దరఖాస్తులకు చివరి గడువు: ఫిబ్రవరి 10, 2022
*దరఖాస్తు రుసుము: వివిధ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ.1500 మరియు రూ. 750 మధ్య ఉంటుంది. 
*ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. సీబీటీ తాత్కాలికంగా మార్చి 9, 2022, మార్చి 11, 2022 మధ్య నిర్వహించబడుతుంది. 

నోటిఫికేషన్ కోసం వెబ్ సైట్ లింక్:
https://cdn.digialm.com//per/g01/pub/726/EForms/image/ImageDocUpload/11/1113628134440745158570.pdf

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్