మయాన్మార్‌లో జడ్జి సహా ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష

By sivanagaprasad KodatiFirst Published Sep 3, 2018, 10:42 AM IST
Highlights

మయాన్మార్‌లో జడ్జి సహా ఇద్దరు విదేశీ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. యాంగాన్ ఉత్తర జిల్లా జడ్జి యే విన్, క్యాయేవ్ సోయ్‌లు  దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను వేరే దేశాల వారికి చేరవేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లడానికి పరోక్షంగా కారణమైన ఈ ముగ్గురికి అక్కడి చట్టాల ప్రకారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది

మయాన్మార్‌లో జడ్జి సహా ఇద్దరు విదేశీ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. యాంగాన్ ఉత్తర జిల్లా జడ్జి యే విన్, క్యాయేవ్ సోయ్‌లు  దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను వేరే దేశాల వారికి చేరవేసి దేశ భద్రతకు ముప్పు వాటిల్లడానికి పరోక్షంగా కారణమైన ఈ ముగ్గురికి అక్కడి చట్టాల ప్రకారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.

అయితే ఇద్దరు జర్నలిస్టులను క్షమించి వదిలివేసి... వారిని తమకు అప్పగించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి.. మయాన్మార్ ప్రభుత్వాన్ని కోరింది.

click me!