అమెరికాలో జనంపై మహిళ కాల్పులు.. ముగ్గురు మృతి.. తాను ఆత్మహత్య

sivanagaprasad kodati |  
Published : Sep 21, 2018, 10:12 AM IST
అమెరికాలో జనంపై  మహిళ కాల్పులు.. ముగ్గురు మృతి.. తాను ఆత్మహత్య

సారాంశం

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ మహిళ జనంపై కాల్పులు జరిపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. మేరీలాండ్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలో తుపాకి ధరించిన మహిళ జనంపై కాల్పులు జరిపి.. అదే తుపాకితో తాను ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన మహిళ ఎవరు..? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..