ఎతిహాద్ ఎయిర్‌వేస్: 28 బోయింగ్ విమానాల కొనుగోలు చేసిన అరబ్ సంస్థ

Bhavana Thota   | ANI
Published : May 16, 2025, 12:42 PM ISTUpdated : May 19, 2025, 11:25 AM IST
ఎతిహాద్ ఎయిర్‌వేస్ 28 బోయింగ్ విమానాల కొనుగోలు

సారాంశం

ట్రంప్ గల్ఫ్ పర్యటన సందర్భంగా ఎతిహాద్ ఎయిర్‌వేస్ 28 బోయింగ్ విమానాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ 14.5 బిలియన్ డాలర్లు. 2028 నుండి ఈ విమానాలు ఎతిహాద్ లో చేరనున్నాయి.

న్యూ ఢిల్లీ : ఎతిహాద్ ఎయిర్‌వేస్ 28 వైడ్-బాడీ బోయింగ్ విమానాలకు భారీ ఆర్డర్ ఇచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు గల్ఫ్ దేశాల పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది, ఇది అమెరికన్ కంపెనీలకు ప్రోత్సహకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్స్, తాజా బోయింగ్ 777X జెట్‌లు ఈ ఆర్డర్‌లో ఉన్నాయని గల్ఫ్ న్యూస్ తెలిపింది. ఈ విమానాలకు GE (జనరల్ ఎలక్ట్రిక్) తయారు చేసిన ఇంజిన్లు వాడుతున్నారు. 

2028 నుండి ఈ విమానాలు ఎతిహాద్ లో చేరే అవకాశం ఉంది.కొత్త విమానాలు  ఎతిహాద్ కనెక్టివిటీ, సామర్థ్యాన్ని, ప్రయాణీకులకు అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని ఎతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది.

"2023 నుండి, 2030 తాము బిజినెస్ ను డబుల్ చేద్దామనుకుంటున్నామని.. " అని UAE ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే