ఫీలిప్పిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 19 మంది దుర్మణం

sivanagaprasad kodati |  
Published : Jan 27, 2019, 10:29 AM IST
ఫీలిప్పిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 19 మంది దుర్మణం

సారాంశం

ఫీలిప్పిన్స్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. దేశ దక్షిణ ప్రాంతంలోని జోలో ద్వీపంలోని ఓ చర్చిలో ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరిపేందుకు గుడిగూడారు. వారిని లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుడులకు పాల్పడ్డారు. 

ఫీలిప్పిన్స్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. దేశ దక్షిణ ప్రాంతంలోని జోలో ద్వీపంలోని ఓ చర్చిలో ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరిపేందుకు గుడిగూడారు. వారిని లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలవ్వగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?