ఫుట్ బాల్ క్లబ్ లో మంటలు.. 10మంది సజీవదహనం

Published : Feb 08, 2019, 04:08 PM IST
ఫుట్ బాల్  క్లబ్ లో మంటలు.. 10మంది సజీవదహనం

సారాంశం

ఫుట్ బాల్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగిన దాదాపు `10మంది సజీవదహనమైన సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. 


ఫుట్ బాల్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగిన దాదాపు `10మంది సజీవదహనమైన సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలియడం లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాద సమయంలో క్లబ్ లో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల వివరాలు సంబంధిత అధికారులు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో