ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 6.2 తీవ్రతగా నమోదు...

Published : Jun 15, 2023, 09:27 AM IST
ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 6.2 తీవ్రతగా నమోదు...

సారాంశం

ఫిలిప్పీన్స్‌లో గురువారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది

ఫిలిప్పీన్స్ : ఫిలిప్పీన్స్‌లో గురువారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా భూ ప్రకంపనలు, నష్టం వాటిల్లుతుందని స్థానిక అధికారులు హెచ్చరించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని బటాంగాస్ ప్రావిన్స్‌లోని కలాటగాన్ మునిసిపాలిటీకి సమీపంలో ఉదయం 10:00 గంటలకు 124 కిలోమీటర్ల (77 మైళ్లు) లోతులో భూకంపం సంభవించింది.

PREV
click me!

Recommended Stories

అవును.. భార‌తీయుల‌ను ఉద్దేశించి నేను మాట్లాడింది స‌రైంది కాదు: అమెరికా ఉపాధ్య‌క్షుడు
USA: అమెరికాలో ఉంటున్న భార‌తీయుల‌కు ఇక క‌ష్ట‌మేనా.? మ‌రో బాంబ్ పేల్చిన ట్రంప్ స‌ర్కార్