నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి

Published : Dec 21, 2018, 09:00 PM IST
నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి

సారాంశం

నేపాల్‌లోని  డాంగే సమీపంలో  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.  


ఖాట్మాండ్: నేపాల్‌లోని  డాంగే సమీపంలో  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తులసీపూర్-కాపూర్‌కోట్ రోడ్డులో 400 మీటర్ల రోడ్డులో బస్సు బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌