అసభ్యంగా....: యువకుడిని చితకబాదిన ట్రాన్స్ జెండర్స్ (వీడియో)

Published : Sep 05, 2020, 10:14 AM ISTUpdated : Sep 05, 2020, 10:24 AM IST
అసభ్యంగా....: యువకుడిని చితకబాదిన ట్రాన్స్ జెండర్స్ (వీడియో)

సారాంశం

వినాయక నిమజ్జనం సందర్బంగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద ఓ యువకుడు ట్రాన్స్ జెండర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ట్రాన్స్ జెండర్స్ అతన్ని చితకబాదారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ట్రాన్స్ జెండర్స్ ఓ యువకుడిని చితకబాదారు. ట్యాంక్ బండ్ మీద గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ ఘటన జరిగింది. అయితే, సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ట్రాన్ జెండర్స్ పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన వారు అతన్ని పట్టుకుని చితకబాదారు. చివరకు అతడు తప్పించుకుని పారిపోయాడు. అయితే, దీనికి సంబంధించి పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు కూడా అందలేదు. కానీ, ట్రాన్స్ జెండర్స్ యువకుడిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?