హైదరాబాదులో దారుణం: బాలికపై పలుమార్లు యువకుడి అత్యాచారం

Published : Aug 21, 2020, 09:16 AM ISTUpdated : Aug 21, 2020, 09:20 AM IST
హైదరాబాదులో దారుణం: బాలికపై పలుమార్లు యువకుడి అత్యాచారం

సారాంశం

హైదరాబాదులోని కుల్సుంపురాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బాలికతో మాత్రలు మింగించి ఓ యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని కుల్సుంపురాలో చోటు చేసుకుంది. 

బోనాల ఉత్సవాల సమయంలో రోహన్ అనే యువకుడికి బాధితురాలు పరిచయమైంది. ఆ పరిచయంతో సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఈ క్రమంలో రోహన్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

బాలికతో బలవంతంగా మాత్రులు మింగించినట్లు తెలుస్తోంది. విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించారు. చివరకు బాలిక విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహన్ పరారీలో ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?