కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలీశ్ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్-2200, ఫైర్‌మెన్-400, జైలు వార్డర్లు- 123 కలిపి మొత్తం 2,723 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక: దేహదారుఢ్య, రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా
undefined
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీలకు-రూ.300, ఎస్సీ, ఎస్టీలకు-రూ150
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూరించేందుకు చివరి తేది: 07.12.2018
పరీక్ష తేది: 06.01.2018
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్ :