బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ లు రిలేషన్ లో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
undefined
వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా.. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒకే చేశాయి. వీరిద్దరికీ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని సమాచారం. బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే.. వీరి జంట పేరు ప్రముఖంగా వినపడుతుంది కూడా.
undefined
కాగా.. గతంలో ఓ ఇంటర్వ్యూలో.. అలియాభట్ లివ్ ఇన్ రిలేషన్, పిల్లల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
undefined
తన మనసుకి ఇది కరెక్ట్ టైమ్ అనిపించిన వెంటనే పెళ్లి చేసుకుంటానని.. అప్పటి వరకు దాని జోలికి పోను అని చెప్పింది.
undefined
తన దృష్టిలో పెళ్లి అంటే.. పిల్లల కోసమేనట. అందుకే... తనకు పిల్లలు కావాలి అనిపించినవెంటనే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది.
undefined
ఓ వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండటానికే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంతే తప్ప.. తనకు లివ్ ఇన్ రిలేషన్ అంటే పెద్దగా ఇష్టం లేవని చెప్పింది.
undefined
అంతేకాకుండా.. పెళ్లి చేసుకునే వరకు తాను ఎవరితో కలిసి జీవించనని చెప్పింది. అంటే.. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి జీవించడం లాంటివి చేయనని చెప్పింది.
undefined
కాగా.. అలియా షస్ట్ క్రష్ షారూక్ ఖాన్ అట. ఆ తర్వాత రణ బీర్ కపూర్ అని.. తన కెరిర్ మొదట్లోనే చెప్పింది.
undefined
రణ బీర్ కన్నా ముందు అలియా .. సిద్ధార్థ్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో నే వీరు ప్రేమలో పడ్డారు.
undefined