శ్రీలంక
తక్కువ ఖర్చుతో చూడదగిన అందమైన ప్రదేశం శ్రీలంక. ఇక్కడ అందమైన బీచ్‌లు, తేయాకు తోటలు, పురాతన శిథిలాలు ఉన్నాయి. భారత దేశం నుంచి శ్రీలంకకు ఫ్లైట్ టికెట్స్ సుమారు రూ.10 వేల నుంచి ఉంటాయి. అక్కడ రోజుకు స్టేయింగ్, ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.4 వేలు అవుతుంది.
జార్జియా
యూరప్, ఆసియా మధ్యలో ఉన్న జార్జియాలో కొండ ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. ఇండియా నుంచి ఈ దేశం వెళ్లాలన్నా కేవలం రూ.15 వేల లోపు ఖర్చు చేస్తే సరిపోతుంది.