మునుగోడులో కేసీఆర్ ప్రజాదీవెన సభకు పోటెత్తిన ప్రజలు (ఫోటోలు)
Siva Kodati |
Published : Aug 20, 2022, 08:10 PM IST
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగం చేశారు.