స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Aug 22, 2022, 10:17 PM IST

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్రాణాలు, ఆస్తి, అమూల్య‌మైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బ‌లిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వ‌చ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. 

PREV
113
స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ (ఫోటోలు)
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో ప్రసంగిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్

213
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల వేదికపై సీఎం కేసీఆర్‌తో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముచ్చట్లు

313
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల వేదికపై మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి తదితరులు

413
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల సందర్భంగా ఆకట్టుకుంటోన్న సాంస్కృతిక కార్యక్రమాలు

513
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌లకు హాజరైన పలువురు నేతలు, ప్రజలు

613
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల సందర్భంగా వనజీవి రామయ్యను సత్యరించిన తెలంగాణ సీఎం కేసీఆర్

713
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌లకు హాజరైన వనజీవి రామయ్య దంపతులు

813
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌లకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

913
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో కొవ్వుత్తులతో మంత్రి హరీశ్ రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

1013
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో సెల్యూట్ చేస్తోన్న మంత్రి హరీశ్ రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

1113
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

1213
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కరచాలనం చేస్తోన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 

1313
kcr

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

click me!

Recommended Stories