తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి కేసీఆర్, ఇరు కుటుంబాల ఆత్మీయ కలయిక (ఫోటోలు)
Siva Kodati |
Published : Dec 14, 2021, 08:50 PM IST
తమిళనాడు (tamilnadu cm) ముఖ్యమంత్రి స్టాలిన్‌తో (mk stalin) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి (third front)ఏర్పాటుపై చర్చలు జరపినట్లుగా తెలుస్తోంది. అలాగే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు