మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
Siva Kodati |
Published : Feb 23, 2022, 11:47 PM ISTUpdated : Feb 23, 2022, 11:50 PM IST
సిద్దిపేట జిల్లాలోని Mallanna Sagar రిజర్వాయర్ ను తెలంగాణ సీఎం KCR బుధవారం నాడు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో మల్లన్నసాగర్ అతి పెద్ద రిజర్వాయర్ .
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే అతిపెద్దదైన మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో కొమరవెల్లి మల్లన్న వద్ద ప్రత్యేక పూజలు చేస్తోన్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
25
kcr
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత.. గోదావరి జలాలతో మల్లన్న దేవాలయానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు
35
kcr
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. వేదికపై మంత్రి హరీశ్ రావు
45
kcr
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. వేదికపై మంత్రి హరీశ్ రావు
55
kcr
మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం తర్వాత.. జలాశయం నుంచి ఉరకలు వేస్తోన్న గోదావరి తల్లి.. స్థానికుల కేరింతలు. పులకిస్తోన్న పుడమి తల్లి