తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్పారు
వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇద్దరూ నేతలు చర్చించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రగతి భవన్ల్ లోకి కేసీఆర్ కుమారస్వామిని సాదరంగా తోడ్కోని వెళ్లారు.తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్పారువర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇద్దరూ నేతలు చర్చించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్పారువర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇద్దరూ నేతలు చర్చించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు.పలు అంశాలపై కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్పారువర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇద్దరూ నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, ఎస్.రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఘనంగా స్వాగతం పలికారు.పలు అంశాలపై కుమారస్వామితో కేసీఆర్ చర్చించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ కేంద్రీకరించారు. ఇవాళ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమని కేసీఆర్ చెప్పారు. బీజేపీ విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్, కుమారస్వామిలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశలోని ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు కావాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారని కుమారస్వామి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ వషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న విధంగానే జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ వివరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ చెప్పారు
వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇద్దరూ నేతలు చర్చించారు.