ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు.. కేసీఆర్, కేటీఆర్, హిమాన్షులకు రాఖీ కట్టిన సోదరీమణులు (ఫోటోలు)
Siva Kodati |
Published : Aug 12, 2022, 10:16 PM IST
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, మనుమడు హిమాన్షులకు తోబుట్టువులు రాఖీ కట్టి ఆశీర్వదించారు.