కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన... జాతీయ నేతలతో గులాబీ దళపతి (ఫోటోలు)

First Published Oct 5, 2022, 8:14 PM IST

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. 

BRS

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామికి స్వాగతం పలుకుతోన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్ రావు.

BRS

జాతీయ స్థాయి నేతలకు స్వాగతం పలుకుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన కర్ణాటక మాజీ సీఎం , జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి తదితరులు

BRS

బీఆర్ఎస్ పార్టీ ప్రకటనకు ముందు జాతీయ స్థాయి నేతలతో కలిసి అల్పాహారం తీసుకుంటోన్న తెలంగాణ సీఎం కేసీఆర్. పక్కన కర్ణాటక మాజీ సీఎం , జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి తదితరులు

BRS

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. 

BRS

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న పక్కన కర్ణాటక మాజీ సీఎం , జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి తదితరులు

BRS

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సత్కరిస్తోన్న కర్ణాటక మాజీ సీఎం , జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి .

BRS

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సత్కరిస్తోన్న తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ ఎంపీ తిరుమాళ‌వ‌న్

BRS

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరవుతూ... నేతలకు అభివాదం చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

BRS

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరుపుతోన్న మంత్రి హరీశ్ రావు

BRS

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. మాట్లాడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్

BRS

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్‌లో తన కాన్వాయ్‌కి గుమ్మడికాయతో దిష్టి తీస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

BRS

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్‌లో తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఆయుధ పూజ నిర్వహిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. 

BRS

ప్రగతి భవన్‌లో కర్ణాటక మాజీ సీఎం , జేడీఎస్ అగ్రనేత కుమారస్వామికి జాతీయ నేతలను పరిచయం చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. 

BRS

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామికి స్వాగతం పలుకుతోన్న టీఆర్ఎస్ నే, మంత్రి హరీశ్ రావు.

click me!