Gas Cylinder Price : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ... హైదరాబాద్ లో ప్రస్తుత ధర ఎంతో తెలుసా?

Published : Mar 01, 2025, 07:51 PM IST

మార్చి నెల ఆరంభమే ఆందోళనకర ప్రకటనతో ప్రారంభమయ్యింది. గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపనీలు ప్రకటన చేసాయి. మరి హైదరాాబాద్ లో సిలిండర్ ధర ఎంతకుచేరింతో తెలుసా?     

PREV
15
Gas Cylinder Price :  పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ... హైదరాబాద్ లో ప్రస్తుత ధర ఎంతో తెలుసా?
Gas Cylinder Price

మార్చి నెల ఆరంభమే బ్యాడ్ న్యూస్ తో జరిగింది. నెలలో మొదటి రోజే వంట గ్యాస్ ధరలు మళ్లీ పెంచుతూ చమురు కంపనీలు కీలక ప్రకటన చేసాయి. 

25
Gas Cylinder Price

ఆయిల్ కంపెనీల ప్రకటన ప్రకారం... కొత్త ధరలు శనివారం (మార్చి 1) నుంచి అమలులోకి వస్తున్నాయి. అయితే ఊరటనిచ్చే అంశం ఏమిటంటే పెరిగింది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కాదు వ్యాపారాల కోసం ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధరలు. 

 

 

35
Gas Cylinder Price

హోటల్స్, ఇతర వ్యాపారాల కోసం ఉపయోగించే 19 కేజీల సిలిండర్ ధర ఇవాళ్టి నుండి పెరిగింది. దీని ధర హైదరాబాద్ లో రూ.2023 కు చేరింది.

45
Gas Cylinder Price

ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ ధర మాత్రం రూ. 855 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు గత ఏడాది చాలాసార్లు పెరిగాయి. ఒక్కోసారి రూ. 8, 10 మాత్రమే కాదు రూ. 38 వరకు కూడా పెరిగింది.

55
Gas Cylinder Price

గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల రెస్టారెంట్లలో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు చిన్న ఫ్యాక్టరీల్లో కూడా వాణిజ్య సిలిండర్లు వాడుతారు.

click me!

Recommended Stories